పెళ్లి - స్వర్గం లో నిర్ణయించ బడింది అని అనుకుంటూ ఉంటాం . ఇంకా కొంతమంది తమ భార్య , భర్త దేవుడు ఇచ్చిన వరం అనుకుంటూ ఉంటాం.
భార్య - కుటుంబం లో ప్రదాన పాత్ర దారి ! మన భారతీయ సంస్కృతీ లో లేదా మన సమాజం లో " భర్త మాట జవదాటని స్త్రీ " అనుకోవాలి .దాదాపుగా ఇది నిజం కుడా .ఇందుకు మనకు చెప్పుకోవటానికి చాల ఉదాహరణలు ఉన్నాయి . అనాటి 'సీత' నుండి మన ఇంటిలో ముసలి జీవి మన బామ్మా గారి వరకూ ఉదాహరణలే . ఇంకా చెప్పుకోవాలి అంటే భర్త దైవం తో సమానం . ఉత్తర బారత దేశం లో ఇప్పటికి భర్త పాదాలను పూజించే స్త్రీలు ఉన్నారు .సీత భర్త మాట కాదు అనలేక అడవిలో కష్టాలు పడింది , అగ్నిగుండంలో దూకింది . వ్యసనానికి భానిస అయి కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టినప్పుడు ,నిండు సభలో తల దించుకొని అవమానం పడిందే కానీ భర్త మాట వెతిరేకించలేదు . " సీత , సావిత్రి , చంద్రమతి , ద్రౌపతి ,అనసూయ " వీళ్ళు అందరు నేటి భార్యలకు ఉదాహరణలే అమ్మ - అమ్మ దగ్గరనుండి , పుస్తకాల వరకూ వీరు మన స్తీలకు ఉదహరణ లే వీళ్ళ కు మనం పెట్టుకున్న పేరు " పతివ్రతలు "
ఈ కలియుగం లో అందున ఆధునికి నవ యుగంలో భార్యలు ఇంకా భర్త మాట జవదాటడం లేదా అంటే అవును అనే చెప్పాలి . సంఘం లో గౌరవం కోసమో , సంతోష ల కోసమో , సరదాల కోసమో భర్త డబ్బులు తెస్తుంటే ఆనంద పడతారు కానీ చివరికి అతను మోసపూరితంగా డబ్బులు సంపాదించాడు అని జైలో పెట్టినప్పుడు ఆ భార్య మానసిక వేదన అతి భయంకరం . చెడు వ్యసనాలకు బానిస అయి తర తరాల ఆస్తిని పోగొట్టి , చివరికి మంగళ సూత్రం కుడా అడిగే భర్తకు మౌనం గానే తీసి ఇచ్చే భార్య , తన క్షనికానందం కోసం వీధులు వెంట తిరిగి చివరకు అత్యంత ప్రమాదకర AIDS వ్యాదిని అంట కట్టే ప్రబుద్దులు ఉన్నారు .
అయితే ఇందులో భార్యల భాగస్వామ్యం యెంత అనేది మనం చర్చికోవాలి . కానీ మనకు ఇక్కడ ఒక్క పెద్ద అతివాద సూక్తి ఒక్కటి ఉంది అదే బయట విషయాలు ఇంటిలో చర్చించా కూడదు . అది డబ్బుతో కూడుకున్న పని కాని ఇంకా ఎదియినా కానీ . ఈ ఒక్క సూత్రాన్ని అడ్డం పెట్టుకుని భర్త తన పబ్బం గడుపుకుంటున్నాడు. అయితే నేను భార్యలకు చెప్పేది భర్తలను అనుమానించా మనటం లేదు గుడ్డి గా మాత్రం సపోర్ట్ చెయ్యవద్దు అంటున్న .
మనం ఇప్పుడు లోతుగా వెళ్లి చర్చించ నక్కరలేదు కాని men prove to be very persuasive and secretive.
A family relationship consultant quoting that “If the wife is in connivance or out of the loop, she cannot abdicate her responsibility. She should delicately put forward her misgivings and make her what to the core of her doubts.”
So the 21st century women should not be part and parcel of your husband’s ugly things.
So the 21st century women should not be part and parcel of your husband’s ugly things.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి